Anpam Kher: ఎలాన్‌ మస్క్‌ను ప్రశ్నించిన అనుపమ్‌ ఖేర్‌ 1 y ago

featured-image

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతా కొంతసమయంపాటు లాక్‌ కావడంతో దీనిపై అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్‌ వేదికగా ఎలాన్‌ మస్క్‌ను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేసిన ఆయన, ఎన్నో ఏళ్లుగా ఈ ప్లాట్‌ఫామ్‌లో ఖాతా కలిగి ఉన్నానని పేర్కొన్నారు. తాను చేసిన ఏ పోస్ట్‌ నిబంధనలను ఉల్లంఘించినట్టు ఉందో తెలియజేయాలంటూ మస్క్‌ను ప్రశ్నించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD